Google Flow Music: AI Studio

1.83వే రివ్యూలు
కంటెంట్ రేటింగ్
ప్రతి ఒక్కరు
500వే+
డౌన్‌లోడ్‌లు
కంటెంట్ రేటింగ్
ప్రతి ఒక్కరు
మరింత తెలుసుకోండి
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ యాప్ గురించి పరిచయం

18+ మాత్రమే. 18 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న యూజర్‌లకు అందుబాటులో ఉంటుంది.
Google Flow Music అనేది Google Labs నుండి వచ్చిన AI మ్యూజిక్ స్టూడియో, ఇది AIతో పాటలను క్రియేట్ చేయడాన్ని సులభతరం చేస్తుంది. మూడ్‌ను వివరించండి లేదా మీ లిరిక్స్‌ను పేస్ట్ చేయండి, పూర్తి, హై క్వాలిటీ పాటను పొందండి. ఆపై మీ స్వంత AI మ్యూజిక్ ప్రొడ్యూసర్‌తో మీ మనసులో ఉన్నట్లుగా వచ్చే వరకు దాన్ని రూపొందిస్తూ ఉండండి.

రికార్డింగ్ బూత్, గేర్, మ్యూజిక్ థియరీ అవసరం లేదు. మీరు మొదటిసారి ఒక మెలోడీని రాస్తున్నా లేదా సంవత్సరాలుగా బీట్‌లను క్రియేట్ చేస్తున్నా, Flow Music మిమ్మల్ని అందులో పూర్తిగా లీనమయ్యేలా చేస్తుంది.

మూడ్ లేదా లిరిక్స్‌ను పూర్తి పాటగా మార్చండి
"ఉదయం 7 గంటలకు నా ఎస్ప్రెస్సో కోసం సూర్యకాంతి పడే ఇల్లు" వంటి ప్రాంప్ట్‌ను టైప్ చేయండి లేదా మీరు రాసిన లిరిక్స్‌ను పేస్ట్ చేయండి, Flow Music వోకల్స్, ఇన్‌స్ట్రుమెంట్స్‌తో పూర్తి నిడివి గల పాటను జెనరేట్ చేస్తుంది. ఏ జానర్‌ను అయినా ట్రై చేయండి: పాప్, హిప్-హాప్, లో-ఫై, హౌస్, ఇండీ రాక్, R&B, కంట్రీ, ఇంకా మరిన్ని.

మీ AI ప్రొడ్యూసర్‌తో చాట్ చేయండి
మీకు ఏమి కావాలో చెప్పడం ద్వారా మీ ట్రాక్‌ను మరింత మెరుగుపరచండి. Gemini ఆధారిత మీ ప్రొడ్యూసర్‌ను "బేస్‌ను మరింత పంచీగా చేయమని", "బ్రిడ్జ్‌లో గిటార్ సోలోను చేర్చమని" లేదా "మరింత గంభీరమైన వాయిస్‌తో పాడమని" అడగండి. ఇది మార్పులను వర్తింపజేస్తూ, ఒక్కో టేక్‌తో మీ పాటను మెరుగుపరుస్తూ ముందుకు తీసుకెళ్తుంది.

కవర్, రీప్లేస్ మరియు ఎక్స్‌టెండ్
మీ స్వంత ట్రాక్‌లను అప్‌లోడ్ చేయండి లేదా మీరు రూపొందించిన పాటలను రీమిక్స్ చేయండి. కొత్త స్టయిల్‌లో కవర్‌ను క్రియేట్ చేయండి, ఒక విభాగాన్ని మార్చండి (గిటార్‌కు బదులుగా వార్మ్ రోడ్స్ కీస్‌ను జోడించండి), లేదా కొత్త చరణం లేదా అవుట్రోతో పాటను పొడిగించండి.

మీ పాట కోసం మ్యూజిక్ వీడియోను రూపొందించండి
Google వీడియో మోడల్ అయిన Veoతో రూపొందించిన AI మ్యూజిక్ వీడియోతో మీ ట్రాక్‌కు జీవం పోయండి. లుక్, క్యారెక్టర్‌లు, మూడ్‌ను డైరెక్ట్ చేయండి, ఆపై మీ పాటకు సింక్ అయిన వీడియోను షేర్ చేయండి.

SPACESతో బిల్డ్ చేయండి
Spacesతో మరింత ముందుకు వెళ్లండి: అనుకూల ఆడియో ప్లగ్ఇన్‌లు, మ్యూజిక్ గేమ్‌లు లేదా మీ స్వంత మినీ మ్యూజిక్ యాప్‌లను క్రియేట్ చేయండి. వాటిని షేర్ చేయండి, తద్వారా ఇతరులు వాటిని ఉపయోగించవచ్చు, రీమిక్స్ చేయవచ్చు.

మ్యూజిక్‌ను షేర్ చేయండి, కనుగొనండి
మీ పాటలను పబ్లిష్ చేయండి, ప్లేలిస్ట్‌లను బిల్డ్ చేయండి, క్రియేటర్‌లను ఫాలో అవ్వండి, ప్రతిరోజూ కొత్త మ్యూజిక్‌ను కనుగొనండి. మీరు పాటలు రూపొందించే కొద్దీ Flow Music మీ అభిరుచులను అర్థం చేసుకుంటుంది, అలా కాలక్రమేణా ఇది మీ వ్యక్తిగత శైలికి (సౌండ్‌కు) మరింత దగ్గరవుతుంది.

కొత్త ఆర్టిస్ట్‌గా లేదా ప్రొడ్యూసర్‌గా మీకంటూ ఒక ప్రత్యేక శైలిని కనుగొనండి. ఫ్రెండ్ కోసం పుట్టినరోజు పాట, మీ పాడ్‌కాస్ట్ కోసం థీమ్ సాంగ్, మీ తదుపరి వీడియో కోసం బీట్ లేదా మీ కోసం ట్రాక్‌ను రూపొందించడానికి Flow Musicను మీ AI సాంగ్ జెనరేటర్‌గా ఉపయోగించండి. ఈరోజు మీరు ఏమి క్రియేట్ చేస్తారు?

వినియోగ నియమాలు: https://policies.google.com/terms
గోప్యతా పాలసీ: https://policies.google.com/privacy
గోప్యతా ప్రకటన: https://www.flowmusic.app/privacynotice
మీ AI మ్యూజిక్ స్టూడియో: ఆలోచనలు లేదా లిరిక్స్‌ను పాటలుగా, వీడియోలుగా మార్చండి.
అప్‌డేట్ అయినది
25 నవం, 2026

డేటా భద్రత

భద్రత అన్నది, డెవలపర్‌లు మీ డేటాను ఎలా కలెక్ట్ చేస్తారు, ఎలా షేర్ చేస్తారు అన్న అంశాలను అర్థం చేసుకోవడంతో ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగాన్ని, ప్రాంతాన్ని, వయస్సును బట్టి మారే అవకాశం ఉంది. డెవలపర్ ఈ సమాచారాన్ని ప్రొవైడ్ చేశారు. కాలక్రమేణా ఇది అప్‌డేట్ అయ్యే అవకాశం ఉంది.
  • థర్డ్-పార్టీలతో ఎలాంటి డేటా షేర్ చేయబడలేదు
    డెవలపర్‌లు షేరింగ్‌ను ఎలా ప్రకటిస్తారు అనేదాని గురించి మరింత తెలుసుకోండి
  • ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
    లొకేషన్, వ్యక్తిగత సమాచారం, 7 మంది ఇతరులు
  • డేటా బదిలీ అవుతున్నప్పుడు ఎన్‌క్రిప్ట్ అవుతుంది
  • ఆ డేటాను తొలగించాల్సిందిగా మీరు రిక్వెస్ట్ చేయవచ్చు

రేటింగ్‌లు మరియు రివ్యూలు

1.79వే రివ్యూలు

కొత్తగా ఏమి ఉన్నాయి

Android కోసం Google Flow Musicకు స్వాగతం!